Tamannaah: వెన్నెల్లో చందమామలా తమన్నా - బ్లాక్ అండ్ గోల్డ్ లెహెంగాలో మిల్కీ బ్యూటీ అందాలు చూశారా?
ఇటీవల పలువురు సెలబ్రిటీలు కూడానా అనంత్ అంబానీ పెళ్లికి హాజరు కాగా అందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ పెళ్లి కోసం బ్లాక్ అండ్ గోల్డ్ లెహెంగాలో ముస్తామయ్యింది తమన్నా. దానికి సంబంధించిన ఫోటోలను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
బ్లాక్ కలర్ లెహెంగా, దానిపై గోల్డ్ చమ్కీ వర్క్‌లో తమన్నా చందమామలాగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ లెహెంగాపై బ్లాక్ అండ్ గోల్డ్ డీప్ నెక్ బ్లౌజ్‌ను సెలక్ట్ చేసుకుంది తమన్నా. దీంతో తన లుక్ మరింత అందంగా మారింది.
ఇక తన లుక్కు మరింత బ్యూటీ యాడ్ అయ్యేలాగా సింపుల్ జ్యువలరీని సెలక్ట్ చేసుకుంది ఈ మిల్కీ బ్యూటీ.
డీప్ నెక్ బ్లౌజ్‌పై ఎలాంటి నెక్లెస్ వేసుకోకుండా పెద్ద కమ్మలు, పాపిడిబిల్లతో చాలా అందంగా ముస్తాబయ్యింది.
తమన్నా లెహెంగా చాలామంది అమ్మాయిలను ఆకట్టుకోవడంతో తాము కూడా ఇలాంటి డిజైన్ ప్రిఫర్ చేస్తామని అంటున్నారు.
దీంతో అనంత్ అంబానీ పెళ్లికి హాజరయిన చాలామంది నటీమణుల్లో తమన్నా లుక్.. ఎక్కువశాతం నెటిజన్లను ఆకర్షించింది.
అనంత్ అంబానీ పెళ్లిలో తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ సైతం తనకు మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ కుర్తాలో కనిపించాడు.