✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sara Tendulkar : రెడ్​ కలర్​ లెహంగాలో సారా టెండుల్కర్.. మస్త్ క్యూట్​గా ఉందిగా

Geddam Vijaya Madhuri   |  06 Mar 2024 01:14 PM (IST)
1

సారా టెండుల్కర్ పేరుకే క్రికెటర్ కూతురు కానీ.. అందంలో హీరోయిన్స్ కంటే బ్యూటీఫుల్​గా ఉంటుంది. ఈ భామ తన లుక్స్​తో ఎందరినో అభిమానులు చేసుకుంది. తాజాగా రెడ్ కలర్ లెహంగా ధరించి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/saratendulkar)

2

సచిన్ కుమార్తెగా కంటే.. గిల్​ రూమర్ గర్ల్​ఫ్రెండ్​గా వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. ఈ వార్తలను ఆమె ఎప్పుడూ ఖండించలేదు. అలా అని బహిరంగంగా వారిద్దరూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.(Images Source : Instagram/saratendulkar)

3

సారా రెడ్ కలర్ డ్రెస్​లో చాలా అందంగా కనిపించింది. రెడ్ లిప్​ స్టిక్​, రెడ్ చున్నీనే బ్యాంగిల్స్​గా చుట్టుకుని సారా ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/saratendulkar)

4

తన ఫ్రెండ్స్​తో కలిసి ఫోటోలు దిగింది. వాటికి मेला Rouge💃🏻🎡🎠✨అంటూ ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది.(Images Source : Instagram/saratendulkar)

5

కొంత‌కాలంగా సారా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మ‌న్ గిల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందంటూ వార్తలు వ‌స్తున్నాయి. అవి నిజమేనన్నట్లుగా గిల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు సారా కేరింతలు కొడుతూ అతడిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. (Images Source : Instagram/saratendulkar)

6

సోషల్ మీడియాలో గిల్, సారా టెండూల్కర్ ఒకరినొకరు ఫాలో కావటం, పోస్టులకు కామెంట్స్ కూడా పెడుతూ రావటంతో గతేడాది క్రితం వరకు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. (Images Source : Instagram/saratendulkar)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sara Tendulkar : రెడ్​ కలర్​ లెహంగాలో సారా టెండుల్కర్.. మస్త్ క్యూట్​గా ఉందిగా
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.