Sara Alikhan: చిట్టి తమ్ముడు ‘బేబి జే’ తో సారా అలీఖాన్
ABP Desam
Updated at:
22 Feb 2022 10:33 AM (IST)

1
కరీనా కపూర్ - సైఫ్ ల రెండో కొడుకు బేబి జె. అతడి మొదటి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సారా అలీఖాన్ విషెస్ చెబుతూ ఫోటోలు పోస్టు చేసింది. -Image credit: SaraAlikhan/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
తన చిట్టి తమ్ముడిని ఎత్తుకుని, అన్నం తినిపిస్తూ ఆడుకుంటున్న ఫోటోలు పోస్టు చేసింది. బేబీ జె ఎంత క్యూట్ గా ఉన్నాడో. -Image credit: SaraAlikhan/Instagram

3
సైఫ్ మొదటి భార్య పిల్లలు సారా, ఇబ్రహీం. వీరిద్దరూ తమ చిట్టితమ్మళ్లతో ఆడుకుంటూ ఉంటారు. -Image credit: SaraAlikhan/Instagram
4
సారాఅలీఖాన్ ఫోటోలు -Image credit: SaraAlikhan/Instagram
5
సారాఅలీఖాన్ ఫోటోలు -Image credit: SaraAlikhan/Instagram
6
సారాఅలీఖాన్ ఫోటోలు -Image credit: SaraAlikhan/Instagram
7
సారాఅలీఖాన్ ఫోటోలు -Image credit: SaraAlikhan/Instagram