Sara Ali Khan : కూలింగ్ షేడ్స్‌తో కూల్ ఫోజులిస్తున్న సారా అలీ ఖాన్
సారా అలీఖాన్ ఇన్‌స్టాలో కూలింగ్ షేడ్స్‌తో పోస్ట్ చేసింది. Dilli ki Sardi mein Sooraj ki Pappi 😘🌞 Garam Garam chai lage Jadu ki Jhappi 🤗 🪄 Railway station pe baithi near patri అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసైఫ్ అలీఖాన్ కుమార్తెగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అయితే సైఫ్ కూతురిగానే కాకుండా తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.
పలు సినిమాల్లో నటిస్తూ.. బిజీగా ఉంది ఈ సుందరి. హీరో ధనుష్‌తో కలిసి అత్రంగిరే సినిమాలో నటించి విమర్శకుల ప్రశసంలు అందుకుంది.
ఈ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. కానీ ఇప్పటివరకు ఒక్క సౌత్ సినిమా కూడా ఈ భామ చేయలేదు.
సోషల్ మీడియాలో సారా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. తనకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది.
తన ఫోటోషూట్లు, మూవీలకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.