Sara Ali Khan Photos: వైట్ అండ్ వైట్ లో సారా.. ఏంజెల్ లా ఉందే..
(Photo Courtesy : Instagram) 'కేథార్ నాథ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సారా అలీ ఖాన్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo Courtesy : Instagram) ఆ తరువాత 'సింబా', 'లవ్ ఆజ్ కల్' వంటి సినిమాల్లో కనిపించింది.
(Photo Courtesy : Instagram) గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కూలీ నెంబర్ 1' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.
(Photo Courtesy : Instagram) ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో సారా సైలెంట్ అయిపోయింది.
(Photo Courtesy : Instagram) ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది.
(Photo Courtesy : Instagram) ఈరోజు సారా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
(Photo Courtesy : Instagram) ట్రెడిషనల్ డ్రెస్సుల్లో, ట్రెండీ కాస్ట్యూమ్స్ లో సారా ఎంతో అందంగా కనిపిస్తుంది.
(Photo Courtesy : Instagram) ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.