Air India Acquisition: అప్పట్లో బాంబే నుంచి హైదరాబాద్ విమాన టికెట్ ధర ఎంతో తెలుసా?
ABP Desam
Updated at:
09 Oct 2021 01:20 PM (IST)
1
ఎయిర్ ఇండియా బిడ్డింగ్ ముగిసింది. రూ.18వేల కోట్లతో టాటాసన్స్ దానిని దక్కించుకుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
1932లో జేఆర్డీ టాటాయే దీనిని స్థాపించారు. టాటా ఎయిర్లైన్స్ అని పేరు పెట్టారు.
3
1953లో ఈ సంస్థను జాతీయం చేశారు. ప్రభుత్వమే వందశాతం వాటా దక్కించుకుంది.
4
జేఆర్డీ టాటా, రతన్ టాటా ఇద్దరూ ప్రొఫెషనల్ పైలట్లే
5
మొదటి విమానాన్ని కరాచీ నుంచి జేఆర్డీ టాటాయే నడిపారు
6
బాంబే నుంచి హైదరాబాదుకు 80 వరకు టికెట్ ఉండేది