Shilpa Shetty Photos: సాగరకన్య గెటప్ లో శిల్పాశెట్టి.. ఇప్పటికీ అదే అందం..
ABP Desam
Updated at:
09 Oct 2021 06:44 PM (IST)
1
(Photo Courtesy: Instagram) బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి తెలియని వారుండరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Photo Courtesy: Instagram) బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ చాలా ఫేమస్.
3
(Photo Courtesy: Instagram) 46 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది.
4
(Photo Courtesy: Instagram) తాజాగా ఈ బ్యూటీ సాగరకన్య గెటప్ లో కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చింది.
5
(Photo Courtesy: Instagram) అప్పుడెప్పుడో 1990లలో 'సాహసవీరుడు సాగరకన్య' సినిమాలో శిల్పాశెట్టి సాగరకన్యగా కనిపించింది.
6
(Photo Courtesy: Instagram) మళ్లీ ఇప్పుడు అదే గెటప్ లో కనిపించింది.
7
(Photo Courtesy: Instagram) శిల్పాశెట్టి ఫోటోలు వైరల్
- - - - - - - - - Advertisement - - - - - - - - -