✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sara Ali Khan : రంగురంగుల చీరలో సారా.. ఎంత బాగుందో చూశారా?

Geddam Vijaya Madhuri   |  13 Mar 2024 05:35 PM (IST)
1

రంగుల రంగుల చీరలో..కలర్​ఫుల్​గా ఫోటోలకు ఫోజులిచ్చింది సారా. ఈ బాలీవుడ్ హీరోయిన్ నటనతో పాటు.. అందంతోనూ.. తన క్యారెక్టర్​తోనూ అందరినీ ఆకట్టుకుంటుంది.(Image Source : Instagram/saraalikhan95)

2

తాజాగా రంగు రంగుల చీర కట్టి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టా వేదికగా షేర్ చేసి.. 🌈🦄💕💘 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/saraalikhan95)

3

‘కేదార్ నాథ్’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. సైఫ్ నటవారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది సారా. (Image Source : Instagram/saraalikhan95)

4

తనదైన నటన, టాలెంట్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది సారా. సంప్రదాయంగా కనిపిస్తూనే, గ్లామర్ మెరుపులు మెరిపించడంలో ముందుంటుంది. (Image Source : Instagram/saraalikhan95)

5

హీరోయిన్‌గా బిజీ ఉంటూనే సోషల్‌ మీడియా ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. (Image Source : Instagram/saraalikhan95)

6

ప్రస్తుతం `ఏ వతన్ మేరే వతన్` సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె స్వాతంత్య్ర‌ పోరాట యోధురాలిగా కనిపించనుంది. (Image Source : Instagram/saraalikhan95)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sara Ali Khan : రంగురంగుల చీరలో సారా.. ఎంత బాగుందో చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.