✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shobha Shetty : ఈ మోనితా చాలా పద్ధతి గురు.. కార్తీక దీపం కోసమేమో

Geddam Vijaya Madhuri   |  13 Mar 2024 03:41 PM (IST)
1

కార్తీక దీపం సీరియల్​తో ఎక్కడలేని క్రేజ్ సంపాదించుకుంది శోభాశెట్టి. మోనితగా ప్రతి తెలుగువారికి దగ్గరైంది. (Imaages Source : Instagram/shobhashettyofficial)

2

తెలుగు మహిళలకు ఎంతగా దగ్గరైంది అంటే.. అందరూ ఆమెను తిట్టుకునే రేంజ్​లో పాత్రలో జీవించేసింది ఈ కన్నడ బ్యూటీ. (Imaages Source : Instagram/shobhashettyofficial)

3

కార్తీక దీపం అయిపోయిందే ఎలా అనుకుంటున్న తరుణంలో బిగ్​బాస్​లో ఎంట్రీ ఇచ్చింది శోభా. ఆ హౌజ్​లో ఈ భామ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.(Imaages Source : Instagram/shobhashettyofficial)

4

ఆట, మాటలతో ప్రజలను మస్త్ ఎంటర్​టైన్ చేసింది. సీరియల్​ లెక్కనే.. బిగ్​బాస్​లో కూడా శోభా వెళ్లిపోతే బాగుండేది అనే రేంజ్​లో స్ట్రాటజీలు చేసింది.(Imaages Source : Instagram/shobhashettyofficial)

5

ప్రియాంక, అమర్​లను ఫ్రెండ్​షిప్​ కోసం వాడుకుంది అంటూ చాలామంది ఆమెపై ట్రోల్ చేశారు. శోభా కూడా అదే రేంజ్​లో నెగిటివీటిని మూటగట్టుకుంది.(Imaages Source : Instagram/shobhashettyofficial)

6

ఆ నెగిటివిటీని దూరం చేసుకునేందుకు ఇప్పుడు తెగ కష్టపడుతుంది. కార్తీక దీపంలోని మరో యాక్టర్​గా చేసిన యష్​ని ప్రేమికుడిగా ప్రపంచానికి పరిచయం చేసింది.(Imaages Source : Instagram/shobhashettyofficial)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shobha Shetty : ఈ మోనితా చాలా పద్ధతి గురు.. కార్తీక దీపం కోసమేమో
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.