✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rakul Preet Singh : పెళ్లి తర్వాత రకుల్ సోలో ఫోటోషూట్ ఇదే

Geddam Vijaya Madhuri   |  13 Mar 2024 02:50 PM (IST)
1

రకుల్ ప్రీత్ సింగ్ సమ్మర్​ని ఎలివేట్​ చేస్తూ ఓ ఫోటోషూట్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్​లో ఫంకీగా ఫోజులిచ్చింది హీరోయిన్.(Image Source : Instagram/rakulpreet)

2

పోనిటైల్ వేసుకుని.. చేతులకు గోల్డెన్ కలర్ బ్యాంగిల్స్, రింగ్స్ పెట్టుకుని ఫోటోలు దిగింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. 🌶️ season 😜 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/rakulpreet)

3

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కెరటం సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించింది. తరువాత పలు హిట్​ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్​గా ఎదిగింది.(Images Source : Instagram/rakulpreet)

4

పదేళ్ల క్రితం యారియాన్ అనే సినిమాతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. పదేళ్లు పూర్తి అయిందంటూ దాని గురించి తాజాగా ఎమోషనల్​ పోస్ట్ పెట్టింది. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనాటి ఫోటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/rakulpreet)

5

బాలీవుడ్​లో కూడా ఆమె పలు సినిమాల్లో నటించింది. కానీ అక్కడ స్టార్ హీరోయిన్​గా ఎదగలేకపోయింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుంది. (Images Source : Instagram/rakulpreet)

6

ఈ బ్యూటీ ఫిట్​నెస్​కు చాలా ప్రాధన్యతనిస్తుంది. వీలు దొరికినప్పుడల్లా జిమ్​కి వెళ్లి కసరత్తులు చేస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్​మీడియాలో షేర్ చేస్తుంది.(Images Source : Instagram/rakulpreet)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rakul Preet Singh : పెళ్లి తర్వాత రకుల్ సోలో ఫోటోషూట్ ఇదే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.