Samyuktha : సంయుక్తకు ఆ కాలం నాటి ప్రేమతో పాటు తాజా పువ్వులు కావాలట.. ఏంటో ఈ కోరికలు
సంయుక్త తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చిలకాకు పచ్చ శారీలో ఈ భామ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Samyuktha)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగ్రీన్ కలర్ ప్లెయిన్ శారీ కట్టుకుని.. దానికి స్ట్రాప్స్‌తో కూడిన ప్లెయిన్, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది సంయక్త. చీరకు తగ్గ జ్యూవెలరీ పెట్టుకుని అదిరే ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Samyuktha)
న్యూడ్ కలర్, ఆయిల్ మేకప్ లుక్‌లో సంయుక్త చాలా అందంగా కనిపించింది. చీరకు తగ్గట్లు హెయిర్ స్టైల్‌ని సెట్ చేసుకుంది. ముఖానికి పచ్చని బొట్టు కూడా పెట్టుకుంది. (Images Source : Instagram/Samyuktha)
పింక్, గ్లాస్ లిప్‌స్టిక్ వేసుకున్న సంయుక్త ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Give me fresh flowers and an old love 🪻 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Samyuktha)
సంయుక్త తన అందంతోనే కాకుండా నటనతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో పలు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Samyuktha)
అంతేకాకుండా ఈ భామ కొన్ని ఫోటోల్లో సమంతలా కనిపిస్తుంది. అందుకే ఆమె నెటిజన్లు జూనియర్ సమంత అంటూ ఉంటారు.(Images Source : Instagram/Samyuktha)