Samantha: ఆ వ్యాధి వల్ల నీరసంగా మారిపోయిన సమంత
ABP Desam
Updated at:
08 Nov 2022 06:36 AM (IST)
1
సమంత ఆరోగ్యం బాగోలేదని అందరికీ తెలిసిన విషయమే. ఆమె ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన మయోసైటిస్తో బాధపడుతోంది. -Image Credit: Samantha Ruthu Prabhu/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు ఆమె ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వ్యాధి బారిన పడినట్టు ప్రకటించాక తొలిసారి ఫోటోలను పోస్టు చేసింది. -Image Credit: Samantha Ruthu Prabhu/Instagram
3
ఈ ఫోటోల్లో ఆమె చాలా నీరసంగా కనిపిస్తోంది. -Image Credit: Samantha Ruthu Prabhu/Instagram
4
ఆసుపత్రిలో సమంత -Image Credit: Samantha Ruthu Prabhu/Instagram
5
సర్జరీ తరువాత సమంత -Image Credit: Samantha Ruthu Prabhu/Instagram