Samantha Latest Photos : గోల్డెన్ శారీలో 'కుందనపు బొమ్మలా' మెరిసిన సమంత
ABP Desam
Updated at:
26 Oct 2023 02:37 PM (IST)
1
గోల్డెన్ శారీలో ఫ్యాన్స్ మంత్ర ముగ్ధులని చేసింది సమంత.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఏమాయ చేశావే సమయంలో ఎలా ఉందో ఇప్పుడు అదే లుక్‌లో కనిపించింది.
3
శారీకి తగిన ముత్యాల చౌకర్తో, ఇయర్ రింగ్స్‌తో పెయిర్ చేసుకుంది.
4
ఫోటోలకు తనదైన శైలిలో ఫోజులిచ్చింది.
5
తన ఓన్ బ్రాండ్ అయిన సాకీ కోసం యాడ్ షూట్ చేసింది.