Samantha Photos: సమంతా ‘బెడ్‌మేట్’ ఎవరో చూడండి... సూపర్ క్యూటీస్
నాగచైతన్యతో విడాకుల తరువాత సమంతా తన రెండు కుక్కపిల్లలతో కలిసి ఫ్లాట్ లో ఉంటోంది సమంత. (Image credit: Samantha/ Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appషూటింగులతో బిజీగా ఉంటూ, కాస్త సమయం దొరికినా తన పెట్ డాగ్స్ తో ఆడుకుంటోంది. (Image credit: Samantha/ Instagram)
వాటిని చూసుకునేందుకు ప్రత్యేకంగా మనుషులను కూడా ఏర్పాటు చేసింది. (Image credit: Samantha/ Instagram)
సామ్ కు పప్పీలంటే ప్రాణం. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న వెంటనే ఈ రెండు కుక్కలను పెంచుకోవడం మొదలుపెట్టింది. (Image credit: Samantha/ Instagram)
ఇప్పుడు ఒంటరి అయ్యాక అవే లోకంగా బతుకుతోంది సామ్. వాటితోనే చాలా టైంపాస్ చేస్తోంది. (Image credit: Samantha/ Instagram)
క్యూటీ పప్పీస్ తో సమంత (Image credit: Samantha/ Instagram)
క్యూటీ పప్పీస్ (Image credit: Samantha/ Instagram)
క్యూటీ పప్పీస్ (Image credit: Samantha/ Instagram)
క్యూటీ పప్పీ (Image credit: Samantha/ Instagram)
క్యూటీ పప్పీ (Image credit: Samantha/ Instagram)
క్యూటీ పప్పీ (Image credit: Samantha/ Instagram)