Samantha Photos: సమంత దీపావళి స్పెషల్.. అదిరిపోయే ఫొటోలతో ఆహా అనిపిస్తున్న బ్యూటీ
టపాసులు కాల్చడం ఆపాలి అనే విషయంపై ఇషా ఫౌండేషన్ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ మాటల్ని సమర్థించింది సమంత. (Image Credit/ Samantha Instagram)
జగ్గీ వాసుదేవ్ ఏమన్నారంటే “కొన్నేళ్లుగా నేను టపాసులు కాల్చడం లేదు.. కానీ నా చిన్నప్పుడు ఈ వెలుగుల పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. సెప్టెంబర్ నుంచి దీపావళి రోజు టపాసులు పేల్చోచ్చని కలలు కనేవాళ్లం.. పండగ అయిపోయినా సరే .. ఆ టపాసులను దాచుకుని మరో రెండు నెలలు రోజూ కాల్చేవాళ్లం. పర్యావరణ పరంగా చురుగ్గా ఉండే వ్యక్తులెవరూ పిల్లలను క్రాకర్స్ కాల్చకూడదని అనకూడదు.. ఇది మంచి పద్దతి కాదు.. టపాసులు, బాణాసంచా కాల్చే ఆనందాన్ని అనుభవించకుండా ఉండేందుకు వాయు కాలుష్యంపై ఆందోళన ఒక కారణం కాకూడదు. వాయికాలుష్యం పై ఆందోళ చెందుతున్న వారికి నేను ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తున్నాను. ఈసారికి మీరు టపాసులు కాల్చడం మానేసి.. మీ పిల్లలను కాల్చనివ్వండి. అంతేకాదు.. మీ ఆఫీసుకు కారులో కాకుండా. మూడు రోజులు నడిచి వెళ్లండి..” అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ మాటల్ని సమర్థించింది సమంత. సద్గురు మాట్లాడిన మాటలను తన ఇన్స్టా స్టోరీల పోస్ట్ చేస్తూ డోంట్ బ్యాన్ క్రాకర్స్ అంటూ కామెంట్ చేసింది. (Image Credit/ Samantha Instagram)
గత కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్గా ఉంటోంది సమంత. తన పర్సనల్ విషయాలతోపాటు.. ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ అభిప్రాయాలను తెలియజేస్తోంది. ఇంట్రెస్టింగ్ కోట్స్ షేర్ చేస్తోంది. ప్రస్తుతానికి తన కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించిన సమంత తన వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరింత బిజీ అయిపోతోంది. (Image Credit/ Samantha Instagram)
సమంత (Image Credit/ Samantha Instagram)
సమంత (Image Credit/ Samantha Instagram)
సమంత (Image Credit/ Samantha Instagram)
సమంత (Image Credit/ Samantha Instagram)