Eesha Rebba Photos: తెలుగందం ఈషా రెబ్బా... అదిరిందబ్బా
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తెలుగమ్మాయిల్లో ఈసా రెబ్బది మొదటి స్థానం. ఇప్పటికీ ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమా ఒక్కటి రాలేదు. అయినా ఆమె ప్రయత్నం మాత్రం ఆపట్లేదు. (Image credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగతంలో చాలా సినిమాలు చేసినప్పటికీ అందులో ఒక్కటి కూడా పెద్దగా ఆడకపోవడం వల్ల ఈషాకు అవకాశాలు రాకపోవడానికి కారణం. (Image credit: Instagram)
‘అ’ సినిమాలో మంచి పాత్రే దక్కింది. అంతేకాదు ఆమె నటనకు, అందానికి మంచి మార్కులే పడ్డాయి. అయినా ఆ తరువాత సినిమాల ఎంపికలో ఈషా పెద్దగా శ్రద్దా తీసుకున్నట్టు కనిపించలేదు. (Image credit: Instagram)
ప్రస్తుతం అప్పుడప్పుడు ఒక చిన్నసినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వెళుతోంది. అభిమానుల కోసం ఎప్పటికప్పుడు మాత్రం ఫోటోలు ఇన్ స్టాలో పోస్టు చేస్తోంది. (Image credit: Instagram)
ఈషా రెబ్బా క్యూట్ పిక్స్ (Image credit: Instagram)