Prayaga Martin: మాలయాళ భామ ప్రయాగ మార్టిన్ చేస్తుంది మాయ
2009లో 'సాగర్ అలియాస్ జాకీ రీలో డెడ్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసింది.(Image Credit/ prayaga martin Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమిళ్ సినిమా 'పిసాసు' లో కూడా నటించింది. ఈ సినిమా గాను సైమా అవార్డు అందుకుంది.(Image Credit/ prayaga martin Instagram)
ప్రయాగ పలు టెలివిజన్ షోలు కూడా చేసింది.(Image Credit/ prayaga martin Instagram)
2016లో దిలీప్ సరసన ప్రధాన పాత్ర పోషించింది.(Image Credit/ prayaga martin Instagram)
2019లో కన్నడలో 'గీత' అనే సినిమా చేసింది. (Image Credit/ prayaga martin Instagram)
ప్రస్తుతం మలయాళంలో 'జమలింటే పంచిరి' సినిమా చేస్తుంది.(Image Credit/ prayaga martin Instagram)
ప్రయాగ మార్టిన్ లేటెస్ట్ ఫోటోస్(Image Credit/ prayaga martin Instagram)
ప్రయాగ మార్టిన్ లేటెస్ట్ ఫోటోస్(Image Credit/ prayaga martin Instagram)