Shalini Pandey Photos: సన్నజాజిలా మారిన షాలినీ పాండే
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ షాలిని పాండే. ఆ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది. మొదటి సినిమానుంచి బొద్దుగా కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షాలినీ లేటెస్ట్ స్టిల్స్ కొన్ని షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'అర్జున్ రెడ్డి' సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న షాలిని పాండే ఆ తర్వాత 'మహానటి', 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఇద్దరి లోకం ఒక్కటే' , '118' లో నటించి మెప్పించినా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఎన్ని సినిమాల్లో నటించినాఇంకా అర్జున్ రెడ్డిదగ్గరే ఆగిపోయింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది.
షాలినీ పాండే (Image Credit/ Shalini Pandey Instagram)