Reba John: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న 'సామజవరగమన' బ్యూటీ
ABP Desam
Updated at:
27 Jul 2023 02:09 PM (IST)
1
'జరుగండి' అనే తమిళ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రెబా మోనికా.. విజయ్ హీరోగా నటించిన 'విజిల్' చిత్రంలో కీలక పాత్ర పోషించింది. Images Credit: Reba John/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆ తర్వాత 'FIR' చిత్రంలో హీరోయిన్ గా అలరించింది. Images Credit: Reba John/ Instagram
3
శ్రీవిష్ణు సరసన నటించిన సామజవరగమన సినిమా జులై 28న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. Images Credit: Reba John/ Instagram
4
రెబా మోనికా గార్జియస్ బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు కజిన్ అవుతుంది. Images Credit: Reba John/ Instagram
5
ఆమె 2022లో తన బాయ్ ఫ్రెండ్ జోమోన్ జోసెఫ్ ను వివాహం చేసుకుంది. Images Credit: Reba John/ Instagram
6
రెబా మోనికా జాన్ బ్యూటీఫుల్ ఫోటోస్. Images Credit: Reba John/ Instagram