మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తోన్న నందిని రాయ్
ABP Desam
Updated at:
26 Jul 2023 11:38 PM (IST)
1
నందిని రాయ్ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు.
3
తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 2’ లో కంటెస్టెంట్ గా ఎంపికైంది.
4
హౌస్ లో తన గేమ్, గ్లామర్ తో అందరి దృష్టినీ ఆకర్షించింది.
5
అప్పటి నుంచి సోషల్ మీడియాలో నందినీకి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.
6
తర్వాత పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో నటించింది.
7
రీసెంట్ గా ‘భాగ్ సాలే’ సినిమాలో నటించింది.