✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Photos from Sai Pallavis sisters wedding : పూజా కన్నన్ పెళ్లి ఫోటోలు వైరల్.. చెల్లి పెళ్లిలో సాయి పల్లవి హడావుడి చూశారా ?

Geddam Vijaya Madhuri   |  05 Sep 2024 05:49 PM (IST)
1

సాంప్రదాయ పద్ధతిలో సాయిపల్లవి చెల్లి పూజకన్నన్ పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagram)

2

ఇటీవల ప్రేమించిన వ్యక్తిని ఎంగేజ్​మెంట్ చేసుకున్న పూజా కన్నన్.. ఈరోజు పెళ్లి చేసుకుంది. బంధువుల సమక్షంలో సింపుల్​గా పెళ్లి తంతును నిర్వహించారు.(Images Source : Instagram)

3

పూజకన్నన్ పెళ్లికి ముందు జరిగిన సంగీత్​లో సాయి పల్లవి, పూజకన్నన్ ఇద్దరూ ఓ మరాఠీ సాంగ్​కి డ్యాన్స్ వేశారు. పబ్లిక్ అటెన్షన్ లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.(Images Source : Instagram)

4

పూజా కన్నన్ కూడా హీరోయిన్​ పలు సినిమాలు చేసింది. అయితే పూర్తి స్థాయిలో హీరోయిన్ కాలేకపోయింది.(Images Source : Instagram)

5

సాయిపల్లవి టాలెంట్ ఉన్న నటుల్లో ఒకరు. ఈ భామ తెలుగులో పలు సినిమాలు చేస్తుంది. త్వరలోనే తండేల్ సినిమాతో నాగచైతన్యకు జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.(Images Source : Instagram)

6

సాయిపల్లవి.. తన పెళ్లి కంటే ముందు తన చెల్లి పెళ్లి చేస్తుంది. గతంలో కాజల్ అగర్వాల్​ కూడా తన పెళ్లి కంటే ముందు చెల్లి పెళ్లి జరిపించింది.(Images Source : Instagram)

7

మెహందీ సమయంలో పూజాకు కోన్​ పెడుతున్న ఫోటోలు, పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి ఫ్యాన్ పేజ్​లలో వీటిని షేర్ చేస్తున్నారు. అయితే అఫీయల్​గా ఈ ఫోటోలు ఇంకా విడుదల చేయలేదు.(Images Source : Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Photos from Sai Pallavis sisters wedding : పూజా కన్నన్ పెళ్లి ఫోటోలు వైరల్.. చెల్లి పెళ్లిలో సాయి పల్లవి హడావుడి చూశారా ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.