Rukshar Dhillon Photos: పింక్ డ్రెస్ లో రుక్సర్ ఎంత బావుందో!

Image credit: Rukshar Dhillon/Instagram
రీసెంట్ గా నాగార్జున నా సామిరంగ మూవీలో నటించింది రుక్సర్
'ఆకతాయి'తో తెలుగు తెరకు పరిచయమైంది రుక్సార్ థిల్లాన్
నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన రుక్సర్ థిల్లాన్..'ABCD', ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ లో నటనకు మంచి మార్కులందుకుంది.

తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇతర భాషల్లో అదృష్టం పరీక్షించుకుంటోంది
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రుక్సర్..ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది..
రుక్సర్ థిల్లాన్ -Image Credit:Rukshar Dhillon/Instagram