✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Divi Vadthya Latest Photos: సన్‌ సెట్‌లో దివి ఫోజులు - గుర్తోస్తున్నావ్‌ అంటూ షాకిచ్చిన 'బిగ్‌బాస్‌' బ్యూటీ

ABP Desam   |  11 Feb 2024 12:28 AM (IST)
Divi Vadthya Latest Photos: సన్‌ సెట్‌లో దివి ఫోజులు - గుర్తోస్తున్నావ్‌ అంటూ షాకిచ్చిన 'బిగ్‌బాస్‌' బ్యూటీ

Image Credit: actordivi/Instagram

1

Bigg Boss Divi Photos: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చింది దివి. బిగ్‌బాస్‌కు ముందు ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. అయినా వాటితో రాని గుర్తింపు ఆమెకు బిగ్‌బాస్‌ షో వచ్చింది.

2

నిజానికి బిగ్‌బాస్‌కు వచ్చాకే దివి సినిమాల్లో నటించిందని తెలిసిందే. హౌజ్‌లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్న దివి.. కొద్ది రోజులకే బయటకు వచ్చింది. బిగ్‌బాస్‌ తర్వాత ఆమెకు ఆఫర్స్‌ క్యూ కడుతాయని దివితో పాటు ఆమె ఫ్యాన్స్‌ కూడా ఆశించారు.

3

కానీ అలా జరగలేదు. వెండితెరపై ఆడియన్స్‌ని ఆకట్టుకునే అందం, మంచి ఫిజిక్‌ ఉన్నప్పటికీ దివికి అదృష్టం మాత్ర కలిసి రావడం లేదు. దీనిపై దివి ఫ్యాన్స్‌ సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల్లో నటించాలనే తన కల కోసం ఆమె ప్రయత్నిస్తూనే ఉంది.

4

ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకట్టుకునేందుకు తరచూ సోషల్‌ మీడియాలో హాట్‌ షో చేస్తుంది. మరింత గ్లామర్‌ షో ప్రదర్శిస్తూ రకరకాల ఫొటోషూట్స్‌కు ఫోజులు ఇస్తుంది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది.

5

సంప్రదాయమైన చీరకట్టు, లంగా వోనిలో వయ్యారాలు ఒలకబోస్తూ, మోడరన్‌ డ్రెస్సులో హోయలు పోతూ ఇలా రకరకాల ఫొటోలు షేర్‌ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఈ ఫొటోలతో అందాల అరబోతతో తనకు తానే సాటి అంటూ అందరిని ఆకట్టుకుంటుంది.

6

తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో కనువిందు చేసింది. సన్‌సెట్‌ కింద అందాలు ఒలకబోస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. వీటిని ఈ సన్‌సెట్‌ ఎంట్రా బాబు.. నువ్వే గుర్తోస్తున్నావ్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది చూసి దివి మళ్లీ లవ్‌ పడిందా? అంటూ ఆమె ఫాలోవర్స్‌ ఆరా తీస్తున్నారు.

7

అయితే బిగ్‌బాస్‌ తర్వాత ఈ అమ్మిడికి మంచి పాపులారిటీ అయితే పెరిగింది. కానీ ఆమె రేంజ్‌కి తగ్గ ఆఫర్స్‌ మాత్రం రావడం లేదు. దీనిపై ఆమె ఫ్యాన్స్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

8

కానీ, బిగ్‌బాస్‌ నుంచి రాగానే దివి పలు ఆల్బం సాంగ్స్‌, వెబ్‌ సిరీస్‌లతో సినిమాల్లో పాటు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటుంది. ఫినాలేలో మెగాస్టార్‌ చిరంజీవి ఇచ్చిన మాట ప్రకారం ఆమె గాడ్‌ ఫాదర్లో పాత్ర ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Divi Vadthya Latest Photos: సన్‌ సెట్‌లో దివి ఫోజులు - గుర్తోస్తున్నావ్‌ అంటూ షాకిచ్చిన 'బిగ్‌బాస్‌' బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.