✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Janhvi Kapoor Banjara Look: బంజారా లుక్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ - ఫొటోలు వైరల్‌

ABP Desam   |  10 Feb 2024 09:47 PM (IST)
Janhvi Kapoor Banjara Look: బంజారా లుక్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ - ఫొటోలు వైరల్‌

Image Credit: JanhviKapoor/Instagram

1

Janhvi Banjara Look Viral: దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా పరిచయమైంది జాన్వీ కపూర్‌. 'దడఖ్’ సినిమాతో బాలీవుడ్‌ ఆరంగేట్రం చేసింది.

2

ఆ తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయిపోయింది. అయితే నటనలో తల్లి వారసత్వాన్ని నిలబెట్టలేకపోతుందంటూ తరచూ నెగిటివ్‌ కామెంట్స్‌, ట్రోల్స్‌ ఎదుర్కొంటుందామె.

3

అయినా ఈ నెగిటివ్‌ కామెంట్స్‌ ఆమె కెరీర్‌పై ప్రభావం చూపలేకపోయాయి. హిందీలోనే కాదు ఇతర భాషల్లోనూ ఆఫర్స్‌ అందుకుంటుంది ఈ బ్యూటీ. తెలుగులో ఏకంగా గ్లోబల్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ సరసనే చాన్స్‌ కొట్టేసింది.

4

పాన్‌ ఇండియా వస్తున్న దేవర చిత్రంతో ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. ఫస్ట్‌ మూవీలోనే పాన్‌ ఇండియా స్టార్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన నటించడం విశేషం. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే ఈ బ్యూటీ తెలుగులో మరో పాన్‌ ఇండియా సినిమా ఆఫర్‌ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

5

ఉప్పెన డైరక్టర్‌ బుచ్చిబాబు - గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబోలో రాబోయే నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లో జాన్వీ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో యంగ్‌ హీరో సినిమాలో కూడా జాన్వీ పేరే వినిపిస్తుంది. అక్కినేని హీరో అఖిల్‌తో జతకట్టనుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.

6

ఏజెంట్ తర్వాత అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ‘సాహో’కు వర్క్ చేసి వ్యక్తే ఈ సినిమాను డైరెక్ట్ చేయయబోతున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనుంది.

7

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు బాలీవుడ్‌లోనూ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉలజ్ (Ulajh) అనే మూవీ ఉంది. దీనిని సుధాన్షు సరియా దర్శకత్వం వహించనున్నారు.

8

ఇలా నటిగా ఫుల్‌ బిజీ ఉంది జాన్వీ. మరోవైపు తరచూ హాట్‌ హాట్‌ ఫొటో షూట్‌లకు ఫోజులు ఇస్తుంది. తాజాగా ఆమె మల్టీ కలర్‌ బంజారా లెహెంగాలో ఫొటోషూట్‌ చేసింది. ఇందులో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ బంజారా లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Janhvi Kapoor Banjara Look: బంజారా లుక్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ - ఫొటోలు వైరల్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.