✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోలు.. బ్లూకలర్ డ్రెస్​లో మెరుస్తున్న మెగా కోడలు

Geddam Vijaya Madhuri   |  10 Feb 2024 04:45 PM (IST)
1

లావణ్య త్రిపాఠి మరోసారి అందాల రాక్షసిగా మెరిసింది. స్టన్నింగ్ లుక్స్​తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లావణ్య.(Image Source : Instagram/itsmelavanya)

2

అందాల రాక్షసిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. నిజంగానే లావణ్య అందరి మనసుల్లో అందాల రాక్షసిగా చెరగని ముద్ర వేసింది. అప్పటినుంచి తెలుగులో ఆమెకు మంచి ఆఫర్లే వచ్చాయి. (Image Source : Instagram/itsmelavanya)

3

వరుణ్​తో రెండు సినిమాలు చేసిన ఈ భామ.. అతడితో ఏడేళ్లు ప్రేమాయణం సాగించింది. తాజాగా 2023లో గ్రాండ్​గా పెళ్లి చేసుకుంది. (Image Source : Instagram/itsmelavanya)

4

తాజాగా ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లావణ్య త్రిపాఠి. ఈ సీరిస్​లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. (Image Source : Instagram/itsmelavanya)

5

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నవంబర్ 1న వివాహ బంధంతో ఒకటయ్యారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.(Image Source : Instagram/itsmelavanya)

6

కెరీర్ పరంగా మెగా ఫ్యామిలీ నుండి తనకు కావాల్సినంత స్వేచ్ఛ ఉందని తెలిపింది. వరుణ్ లాంటి అర్థం చేసుకునే లైఫ్ పార్ట్‌నర్ దొరికాడని పలు ఇంటర్వ్యూలలో వెల్లడించింది లావణ్య.(Image Source : Instagram/itsmelavanya)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోలు.. బ్లూకలర్ డ్రెస్​లో మెరుస్తున్న మెగా కోడలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.