Shruti Haasan Photos : బ్లాక్ డ్రెస్ లో శ్రుతి చూపుతిప్పుకోనివ్వడం లేదు!
శ్రుతిహాసన్ ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో వచ్చేసింది. రీసెంట్ గా 'సలార్' సినిమాలో ప్రభాస్ జోడీగా నటించింది. ఆల్రెడీ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు అందుకుంది
‘జూలియట్.. ఎన్నాళ్లయ్యింది? మనం కలిసి. అసలు నీకు నేను గుర్తున్నానా?’ అంటూ తన ‘డకాయిట్’ సినిమా విశేషాలు ఈ మధ్యే చెప్పుకొచ్చింది శ్రుతి
వరుస సక్సెస్ లతో జోరుమీదున్న శ్రుతి ప్రస్తుతం అడివి శేష్ తో కలసి ‘డకాయిట్’ అనే భిన్నమైన ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది
‘చెన్నై స్టోరీ’ అనే మరో ప్రాజెక్టుకి సైన్ చేసింది. ఇందులో డిటెక్టివ్ అను పాత్రలో నటిస్తోంది... వీటితో పాటూ మరికొన్ని సినిమాలు అమ్మడి చేతిలో ఉన్నాయి..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రుతిహాసన్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది
శ్రుతిహాసన్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)
శ్రుతిహాసన్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)శ్రుతిహాసన్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)
శ్రుతిహాసన్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)
శ్రుతిహాసన్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)
శ్రుతిహాసన్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)