✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ruhani Sharma : విరాట్ కోహ్లీ మరదలికి అందమెక్కువే.. అద్దంలో చూసుకుంటూ ట్రెడీషనల్​ లుక్​లో ఫోజులిచ్చిన రుహానీ శర్మ

Geddam Vijaya Madhuri   |  01 Sep 2024 09:18 AM (IST)
1

ఈ మధ్య సోషల్ మీడియాలో రుహానీ శర్మ పేరు బాగానే వినిపిస్తుంది. ఆగ్రా సినిమా ప్రభావం ఈ భామపై బాగానే పడింది. దీంతో సోషల్ మీడియాలో ఈమె పేరు బాగా వినపడుతోంది. (Images Source : Instagram/Ruhani Sharma)

2

ఇదిలా ఉండగా తాజాగా ట్రెడీషనల్​ లుక్​లో కనిపించింది రుహాని శర్మ.. అద్దం ముందు నిల్చోని.. హాట్ ఫోజులిస్తూ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Ruhani Sharma)

3

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Kanmani 🌹 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు Gorgeous pic dear sweetheart 🥰🥰🥰🥰🥰🥰 అంటూ ఓ అభిమాని స్వీట్ కామెంట్ ఇచ్చాడు.(Images Source : Instagram/Ruhani Sharma)

4

చిలాసౌ సినిమాలో సూపర్ ట్రెడీషనల్​గా కనిపించి.. నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది రుహాని. తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసింది.(Images Source : Instagram/Ruhani Sharma)

5

అయితే తాజాగా నటించిన ఆగ్రా సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో రుహాని రెచ్చిపోయింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమె హాట్ టాపిక్​గా మారింది. ఈ అమ్మాయి చిలసౌ రుహానేనా అనిపించేలా నటించింది.(Images Source : Instagram/Ruhani Sharma)

6

ఈ విషయంపై ఘాటుగా, స్మూత్​గా రిప్లై ఇచ్చింది రుహాని. సినిమాకు తగ్గట్లు తను వర్క్ చేస్తానని.. ఓ సినిమాలో ట్రెడీషనల్​గా కనిపిస్తే.. అన్ని సినిమాల్లో అలానే నటించాలని రూల్​ లేదంటూ.. తనపై వస్తున్న ట్రోల్స్​కి చెక్ పెట్టింది రుహాని.(Images Source : Instagram/Ruhani Sharma)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Ruhani Sharma : విరాట్ కోహ్లీ మరదలికి అందమెక్కువే.. అద్దంలో చూసుకుంటూ ట్రెడీషనల్​ లుక్​లో ఫోజులిచ్చిన రుహానీ శర్మ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.