✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Payal Rajput: బికినీలో పాయల్ రాజ్‌పుత్... థాయ్‌లాండ్‌లో హీట్ ఎక్కుతున్న వీధులు

S Niharika   |  01 Sep 2024 08:08 AM (IST)
1

పాయల్ రాజ్‌పుత్ విహార యాత్రతో థాయ్‌లాండ్‌ వీధులు వేడెక్కుతున్నాయని పలువురు నెటిజనులు కామెంట్స్, కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అందుకు కారణం ఈ బికినీ ఫోటోలే. ఇంతకీ, ఈ ఫోటోలు ఏం చేశాయి? అంటే... (Image Courtesy: rajputpaayal / Instagram)

2

ప్రజెంట్ పాయల్ రాజ్‌పుత్ థాయ్‌లాండ్‌లో ఉన్నారు. షికారు చేయడానికి ఆమె వెళ్లారు. థాయ్‌లాండ్‌ అంటే బీచ్‌లకు ఫేమస్. బీచ్ అంటే అందాల భామలు బికినీల్లో షికారులు చేయడం కామన్. పాయల్ కూడా అక్కడ బికినీ వేసి ఎంజాయ్ చేశారు. ఆవిడ రాకతో ఆ వీధులు వేడెక్కాయని కొందరు అంటున్నారు. అదీ సంగతి! (Image Courtesy: rajputpaayal / Instagram)

3

పాయల్ పంజాబీ భామ. కానీ, తెలుగులో 'ఆర్ఎక్స్ 100' సినిమాతో ఆవిడ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేశారు. ఇప్పుడు కొంచెం జోరు తగ్గింది అనుకోండి. (Image Courtesy: rajputpaayal / Instagram)

4

మాస్ మహారాజా రవితేజ 'డిస్కో రాజా', విక్టరీ వెంకటేష్ 'వెంకీ మామ' సినిమాలు పాయల్ కెరీర్ లో స్టార్ హీరోస్ సినిమాలు. 'రక్షణ' తర్వాత ఆవిడ మరొక తెలుగు సినిమాకు సంతకం చేయలేదు. (Image Courtesy: rajputpaayal / Instagram)

5

పాయల్ రాజ్‌పుత్ రెండు రోజుల క్రితం ఒక హోటల్ రూమ్ లో చేసిన ఫోటోషూట్ (Image Courtesy: rajputpaayal / Instagram)

6

పాయల్ రాజ్‌పుత్, ఇంకా మరింత మంది అందాల భామల ఫోటో గ్యాలరీలతో పాటు రాజకీయ కథనాలు, ఎంటర్టైన్మెంట్ కోసం కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: rajputpaayal / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Payal Rajput: బికినీలో పాయల్ రాజ్‌పుత్... థాయ్‌లాండ్‌లో హీట్ ఎక్కుతున్న వీధులు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.