Alia Bhatt Photos: 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ.. హాట్నెస్ తో చంపేస్తోందే..
ABP Desam
Updated at:
12 Oct 2021 09:55 PM (IST)
1
(Photo Courtesy : Instagram) బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Photo Courtesy : Instagram) రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్'లో అలియా భట్.. సీత క్యారెక్టర్ లో కనిపించనుంది.
3
(Photo Courtesy : Instagram) 'ఆర్ఆర్ఆర్' సినిమాను జనవరి 7న విడుదల చేయనున్నారు.
4
(Photo Courtesy : Instagram) ఇదిలా ఉండగా.. అలియాభట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
5
(Photo Courtesy : Instagram) తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
6
(Photo Courtesy : Instagram) ఇందులో అలియా ఎంతో గ్లామరస్ గా కనిపిస్తోంది.
7
(Photo Courtesy : Instagram) అలియాభట్ లేటెస్ట్ ఫోటోలు