Ritu Varma: బంగారు బొమ్మలా వెలిగిపోతున్న రీతు వర్మ!
RAMA | 18 Jun 2025 03:37 PM (IST)
1
రీసెంట్ గా దేవిక & డానీ వెబ్ సిరీస్ లో నటించింది రీతు వర్మ
2
తెలుగు, తమిళంలో పలు మూవీస్ లో నటించిన రీతు వర్మ.. పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా తిరుగులేని సక్సెస్ అందుకుంది
3
పెళ్లిచూపులు తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది..మంచి మంచి పాత్రల్లో నటించింది
4
ట్రెండీ వేర్ కన్నా ట్రెడిషనల్ గా కనిపించేందుకే ఆసక్తి చూపిస్తుంది రీతు...
5
బంగారం రంగు చీరకట్టుకున్న రీతూ... ఈ ఫొటోష్ తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది
6
One of my favorite saree looks and shoots అని పోస్ట్ పెట్టింది రీతు వర్మ