✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Deepika Rangaraju: నీలిరంగు చీరలో చందమామలా ఉన్న దీపిక!

RAMA   |  18 Jun 2025 12:56 PM (IST)
1

బ్రహ్మముడి సీరియల్ లో కావ్యగా నటిస్తోంది దీపిక రంగరాజు. నిజాయితీ, ఓర్పు, సహనంతో కూడిన నటనతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను కట్టి పడేసింది

2

సీరియల్ లోనే కాదు స్మాల్ స్క్రీన్ పై జరిగే ఈవెంట్స్ లోనూ దీపిక సందడి మామూలుగా ఉండదు..ఎక్కడున్నా గోల గోల చేస్తూ అందరి కాన్సన్ ట్రేషన్ తనవైపు తిప్పుకుంటుంది

3

సీరియల్ షూటింగ్ సమయంలో సెట్ లోనూ తగ్గేదే లే అన్నంత అల్లరి చేస్తుంది. సీరియల్ లో ఎంత సైలెంట్ గా అమాయకంగా ఉండే క్యారెక్టరో బయట అంత అల్లరి పిల్ల అని చెబుతుంటారు బ్రహ్మముడి టీమ్

4

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీపిక తన సీరియల్స్ షూటింగ్ సందడి, ఫొటోషూట్స్ అన్నీ షేర్ చేస్తుంటుంది.. లేటెస్ట్ గా ఇలా బ్లూ కలర్ శారీలో పిక్స్ షేర్ చేసింది

5

కార్తీకదీపంలో దీపగా నటించిన ప్రేమీ విశ్వనాథ్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది దీపిక రంగరాజు

6

ప్రస్తుతం యామిని నుంచి తన భర్తని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది కావ్య. రాజ్ మాత్రం గతం గుర్తుకురాకపోయినా కావ్యనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు..

7

డాక్టర్ బాబు వంటలక్క కలవాలని ఎంత ఆతృతగా ఎదురుచూశారో.. కావ్య రాజ్ మళ్లీ ఒక్కటవ్వాలని కోరుకుంటున్నారు సీరియల్ ప్రియులు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Deepika Rangaraju: నీలిరంగు చీరలో చందమామలా ఉన్న దీపిక!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.