Renu Desai’s Message: మీకు నిజంగా దేశభక్తి ఉంటే ఇకపై ఇలా చేయండి.. వైరల్ అవుతోన్న రేణుదేశాయ్ పోస్ట్!
టాలీవుడ్ లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న రేణుదేశాయ్..పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్నాక పిల్లల బాధ్యతలతో బిజీగా ఉన్నారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరవితేజ రీసెంట్ మూవీ టైగర్ నాగేశ్వరరావుతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయి ఉంటే రేణు తిరిగి సినిమాలు చేసేవారేమో..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణుదేశాయ్ దేశభక్తిని చాటుకోండి అంటూ ఓ పోస్ట్ పెట్టారు..ఇప్పుడది వైరల్ అవుతోంది
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు, ఆపరేషన్ సిందూర్.. భారత్ - పాక్ మధ్య యుద్ధవాతావరణం..పాక్ కి చైనా మద్దతివ్వడం ఇవన్నీ చూశాం. దీనిపై రియాక్టై ఇలా పోస్ట్ పెట్టారు రేణుదేశాయ్
బాధ్యత ఉన్న ప్రతి భారతీయుడు చైనా వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ చైనాలో తయారుచేసిన వస్తువులు కొనుగోలు చేశాను ఇకపై ప్రతి లేబుల్ చెక్ చేసి చైనా వస్తువుల్ని నిషేధిస్తాను అని మొదలుపెట్టండి అని పిలుపునిచ్చారు
ఇది చాలా పెద్దపనే అయినా ఎక్కడోచోట మొదలుకావాలి కదా..దేశానికి మద్దతు పలకండి జైహింద్ అని పోస్ట్ పెట్టారు