Kavya Thapar: బికినీలో కావ్య థాపర్... థాయ్‌లాండ్ ట్రిప్‌లో ఫుల్ గ్లామర్ షో

బికినీలో కావ్య థాపర్ ఫోటోలు (Image Courtesy: kavyathapar20 / Instagram)
Kavya Thapar Latest Photos: 'ఏక్ మినీ కథ'తో తెలుగులో పాపులర్ అయిన హీరోయిన్ కావ్య థాపర్. అంతకు ముందు 'ఈ మాయ పేరేమిటో' చేసినా సంతోష్ శోభన్ సినిమా ఆమెకు ఎక్కువ పాపులారిటీ తెచ్చింది. ఇప్పుడు కావ్య థాపర్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఒక లుక్ వేయండి. (Image Courtesy: kavyathapar20 / Instagram)
కావ్య థాపర్ థాయ్‌లాండ్ టూర్ ఫోటోలు ఇవి. థాయ్‌లాండ్ వెళితే బీచ్‌లో బికినీ ఫోటో షూట్ కంపల్సరీ కదా! కావ్య కూడా బికినీలో హల్ చల్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. (Image Courtesy: kavyathapar20 / Instagram)
కావ్య థాపర్ థాయ్‌లాండ్ టూర్ బికినీ ఫొటోస్ వెనుక ఒక ట్విస్ట్ ఉంది. ఆవిడ ఇప్పుడు థాయ్‌లాండ్‌లో లేరు. కొన్ని రోజుల క్రితం వెళ్లారు. ఆ ఫోటోలను ఇప్పుడు రిలీజ్ చేశారు. (Image Courtesy: kavyathapar20 / Instagram)
రవితేజ 'ఈగల్', రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్', గోపీచంద్ 'విశ్వం' సినిమాల్లో కావ్య థాపర్ కథానాయికగా నటించారు. సందీప్ కిషన్ 'ఊరి పేరు భైరవకోన'లో కీలక పాత్ర చేశారు. (Image Courtesy: kavyathapar20 / Instagram)
థాయ్‌లాండ్‌లో స్నేహితురాలితో కావ్య థాపర్ (Image Courtesy: kavyathapar20 / Instagram)
బికినీలో కావ్య థాపర్ ఫోటోలు (Image Courtesy: kavyathapar20 / Instagram)