Rashmika Mandanna : రష్మిక మందన్న ఇన్‌స్టా పోస్టులు ఎన్నో తెలుసా? ఆమె కూడా ఆశ్చర్యపోతుందట
రష్మిక మందన్న డిఫరెంట్ హెయిర్ స్టైల్లో ఫోటోషూట్ చేసింది. న్యూడ్ మేకప్ లుక్‌లో స్టన్నింగ్‌గా కనిపించింది.(Images Source : Instagram/rashmika_mandanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో రష్మిక అందంగా కనిపించింది. హెయిర్‌ను షార్ట్ చేయించుకుని.. సైడ్ పార్టీషియన్ తీసి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/rashmika_mandanna)
ఈ స్టన్నింగ్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. How many posts are too many posts I wonder.. 😋 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/rashmika_mandanna)
ఛలో మూవీతో తెలుగులో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది రష్మిక. గీతా గోవిందం సినిమాతో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది.(Images Source : Instagram/rashmika_mandanna)
కన్నడ నుంచి హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన రష్మిక.. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.(Images Source : Instagram/rashmika_mandanna)
పుష్ప, యానిమల్తో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. గర్ల్‌ఫ్రెండ్ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది.(Images Source : Instagram/rashmika_mandanna)