✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ritika Nayak: తేజా సజ్జతో జతకట్టిన రితికా నాయక్- ఈ ఢిల్లీ బ్యూటీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

Anjibabu Chittimalla   |  18 Apr 2024 03:07 PM (IST)
1

ఢిల్లీ భామ రితికా నాయక్ మోడల్ కెరీర్ మొదలు పెట్టి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.Photo Credit: Ritika_nayak/Instagram

2

తెలుగులో ఇప్పటి వరకు రెండు సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Ritika_nayak/Instagram

3

విశ్వక్ సేన్ ‘అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఇందులో రెండో హీరోయిన్ గా చక్కటి నటనతో ఆకట్టుకుంది.Photo Credit: Ritika_nayak/Instagram

4

ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది.Photo Credit: Ritika_nayak/Instagram

5

ప్రస్తుతం ‘హనుమాన్’ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మిరాయ్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.Photo Credit: Ritika_nayak/Instagram

6

‘ఈగల్‘ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. Photo Credit: Ritika_nayak/Instagram

7

తాజాగా ‘మిరాయ్’ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ను వదిలారు. ఇందులో తేజ సజ్జ సూపర్ యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. Photo Credit: Ritika_nayak/Instagram

8

ఈ సినిమాతో రితికా నాయక్ దశ తిరగడం ఖాయం అంటున్నారు సినీ అభిమానులు. hoto Credit: Ritika_nayak/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Ritika Nayak: తేజా సజ్జతో జతకట్టిన రితికా నాయక్- ఈ ఢిల్లీ బ్యూటీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.