‘బేబీ’ సాంగ్ లాంచ్‌లో రష్మిక - మెరిసిపోతూ!
ABP Desam | 17 May 2023 11:17 PM (IST)
1
బేబీ సాంగ్ లాంచ్‌కు రష్మిక మందన్న చీఫ్ గెస్ట్‌గా వచ్చారు.
2
ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.
3
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటించారు.
4
విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
5
‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’, ‘దేవరాజా’ సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.
6
జులై 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
7
ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది.