Rashmika Photos : చీరకట్టులో యానిమల్ ప్రమోషన్స్ చేస్తున్న రష్మిక
Geddam Vijaya Madhuri
Updated at:
26 Nov 2023 03:50 PM (IST)
1
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ తెరకెక్కుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.
3
ఈ మూవీలో రణ్బీర్ సరసన రష్మిక నటించింది.
4
డిసెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్దమైంది.
5
ఈ సినిమా పేరుకు తగ్గట్లుగానే ఫుల్ వైల్డ్ ఫీల్ ఇస్తుందని సందీప్ రెడ్డి ఇప్పటికే తెలిపారు.
6
ఈ సినిమా ప్రమోషన్ల కోసం రష్మిక మొత్తం చీరల్లోనే అటెండ్ అవుతుంది.