Ranbir Alia : అనంత్ అంబానీ పెళ్లిలో రణ్‌బీర్, ఆలియా సందడి
అనంత్ అంబానీ పెళ్లికి బాలీవుడ్ హిట్ పెయిర్ రణ్‌బీర్, ఆలియా కూడా హాజరయ్యారు. వారి పెళ్లిలో కూడా ఎంజాయ్ చేయనంతగా ఈ ఫంక్షన్లో ఎంజాయ్ చేసినట్లు ఫోటోలు చూస్తే తెలుస్తుంది.(Images Source : Instagram/aliaabhatt)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవాటికి సంబంధించిన ఫోటోలను ఆలియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఓ ఫోటోలో కపూర్, ఖాన్ ఫ్యామిలీ ఫోటోలు దిగారు. బెబో సైఫ్‌తో కలిసి కలిసి రణ్‌బీర్ ఫ్యామిలీ ఫోటోలకు ఫోజులిచ్చారు.(Images Source : Instagram/aliaabhatt)
ఈ వేడుకకు ఆలియా భట్ చాలా అందంగా ముస్తాబైంది. గోల్డెన్ కలర్ లెహంగా ధరించి.. గోల్డెన్ బ్యూటీలాగా కనిపించింది. చెవులకు జుంకాలు, తలలో పాపిడి బిళ్ల పెట్టుకుని ట్రెడీషనల్గా ముస్తాబైంది. (Images Source : Instagram/aliaabhatt)
డ్రెస్‌కి తగ్గట్లు గ్లోయింగ్ మేకప్ వేసుకుంది. ఈ లుక్‌లో ఆలియా చాలా అందంగా కనిపించింది. అభిమానులు ఈ ఫోటోలకు లవ్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/aliaabhatt)
రణ్‌బీర్ ఆలియా ప్రేమించుకుని 2022లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు డేటింగ్ చేసి లివింగ్ రిలేషన్లో ఉన్న తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. (Images Source : Instagram/aliaabhatt)
వీరు ఇద్దరికి బ్యూటీఫుల్ బేబి కూడా ఉంది. అభిమానుల్లో రణ్‌బీర్, ఆలియాకి ఉన్నంత క్రేజ్ రాహా కపూర్‌కి కూడా ఉంది. (Images Source : Instagram/aliaabhatt)