పాప పుట్టాక మొదటిసారి మీడియాకు ముందుకు రామ్ చరణ్ - ఫొటోలు చూసేయండి!
ABP Desam
Updated at:
23 Jun 2023 04:16 PM (IST)
1
కూతురు పుట్టిన అనంతరం తొలిసారి రామ్ చరణ్, ఉపాసన మీడియా ముందుకు వచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పాపకు ఏం పేరు పెట్టాలో ముందే డిసైడ్ అయ్యామని తెలిపారు.
3
కానీ ఆ పేరు ఏంటో మీడియాకు వెల్లడించలేదు.
4
నామకరణం రోజున అధికారికంగా ప్రకటిస్తామన్నారు.
5
అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.
6
జూన్ 20వ తేదీన ఉపాసన పాపకు జన్మనిచ్చారు.