Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ సంగీత్ ఫోటోలు ఇవే
నటి రకుల్ ప్రీత్ సింగ్, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా వీరి సంగీత్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది. (Images Source : Instagram/rakulpreet)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన సంగీత్ ఫోటోలను రకుల్ ప్రీత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. A dreamy night 🖤 Thnkyouuuu @falgunipeacock for creating the most magical outfit for a magical night 🖤 felt like a star shining bright 🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/rakulpreet)
దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వెడ్డింగ్‌కు బాలీవుడ్ స్టార్స్ గోవా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.(Images Source : Instagram/rakulpreet)
రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 2021 అక్టోబర్‌లో బర్త్‌డే సందర్బంగా రకుల్ తన సోల్‌మేట్‌ను వెతుక్కున్నానంటూ జాకీ భగ్నానీని పరిచయం చేసింది. (Images Source : Instagram/rakulpreet)
కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. మూడేళ్లు ప్రేమించుకున్న వీరు ఈనెల 21న పెళ్లితో ఒక్కటయ్యారు. (Images Source : Instagram/rakulpreet)
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఎంతోమంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు వీరికి విషెస్ చెప్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. (Images Source : Instagram/rakulpreet)