Rakul Preet Singh Photos: హాట్ సమ్మర్‌లో ఇట్లుంటది రకుల్!
RAMA | 26 May 2024 07:20 AM (IST)
1
బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేసిన రకుల్ ఈ ఫిబ్రవరిలో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వైపు రకుల్ సినిమాలు, బిజినెస్‌తో మరింత బిజీగా ఉంది
2
ప్రస్తుతానికి టాలీవుడ్ కి దూరంగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ప్రేకక్షులకు దగ్గరగానే ఉంది రకుల్. తాజాగా బికినీ పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాలో హీట్ పెంచింది
3
రకుల్ ప్రీత్ సింగ్..తెలుగులో మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా వెలిగింది కానీ...కొండపొలం తర్వాత ఇక్కడి మూవీలకు దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ సినిమాల్లో నటించింది.
4
రకుల్ ప్రీత్ సింగ్ Image credit: rakulpreet/Instagram
5
రకుల్ ప్రీత్ సింగ్ Image credit: rakulpreet/Instagram