✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rakul Preet Singh Update: మంచులక్ష్మీ కోసం రకుల్ వంటలక్క అవతారం..

ABP Desam   |  31 Jul 2021 05:55 PM (IST)
Rakul Preet Singh Update: మంచులక్ష్మీ కోసం రకుల్ వంటలక్క అవతారం..

మంచు లక్ష్మీ షోలో రకుల్

1

మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఇక మంచు లక్ష్మీ ఏ షో చేసినా దానికి రకుల్ ను గెస్ట్ గా తీసుకొస్తుంటారు. రీసెంట్ గానే మంచు లక్ష్మీ 'ఆహా' కోసం ఓ షో చేస్తున్నారు.

2

ఇప్పటివరకు సమంత, రానా లాంటి స్టార్లు 'ఆహా' యాప్ లో హోస్ట్ లుగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు లక్ష్మీ 'భోజనంబు' అంటూ వంటల ప్రోగ్రాంను హోస్ట్ చేస్తున్నారు. ఈ షో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా విశ్వక్ సేన్ వచ్చారు. ఆయనతో స్పెషల్ వంటకం చేయించారు మంచులక్ష్మీ.

3

ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. గెస్ట్ గా వచ్చిన వారి ఆత్మీయుల నుండి సర్ప్రైజ్ వస్తుంది. అందులో వచ్చిన వాటిని వాడుతూ వంటలు వండాల్సి ఉంటుంది. విశ్వక్ సేన్‌కు అభినవ్ గోమటం కొన్ని వస్తువులను పంపగా.. వాటిని విశ్వక్ వంట చేశారు.

4

రెండో ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చిన రకుల్ కి ఆమె సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కొన్ని వస్తువులను పంపారు. ఈ వస్తువులతో రకుల్ స్పెషల్ డిష్ ను సిద్ధం చేసింది. వీరిద్దరూ కలిసి ఈ షోలో చేసిన సందడికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rakul Preet Singh Update: మంచులక్ష్మీ కోసం రకుల్ వంటలక్క అవతారం..
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.