మోడ్రన్ డ్రస్‌లో మెరిసిపోతూ కనిపించిన రకుల్ - కెమెరాలకు పనిచెప్పిన ఫొటోగ్రాఫర్లు!
ABP Desam
Updated at:
25 Feb 2023 11:41 PM (IST)
1
రకుల్ ప్రీత్ సింగ్ ఎయిర్‌పోర్టులో కనిపించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
దీంతో ఫొటో గ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.
3
రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.
4
వీటిలో ప్రెస్టేజియస్ ‘ఇండియన్ 2’ కూడా ఉండటం విశేషం.
5
ఇటీవలే ఛత్రీవాలీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
6
ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.