Radhika Merchant : రాధిక మర్చంట్ లుక్స్ చూస్తే.. డిస్నీ ప్రిన్సెస్‌కి ఏ మాత్రం తీసిపోదు అంటారేమో
రాధిక మర్చంట్.. అంబానీ ఇంట కోడలిగా అడుగు పెట్టబోతుంది.అనంత్ అంబానీని పెళ్లి చేసుకుని.. అంబానీ వారింటి కోడలిగా అడుగుపెట్టింది. (Images Sources : Instagram/ bridestodayin)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ భామ 2022లో అనంత్ అంబానీని నిశ్చితార్థం చేసుకుంది. అప్పటి నుంచి ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. (Images Sources : Instagram/ bridestodayin)
ఈ భామ తన ట్రెడీషనల్ లుక్‌ని చాలా అందంగా మెయింటైన్ చేస్తుంది. హీరోయిన్‌కి ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. (Images Sources : Instagram/ bridestodayin)
నిశ్చితార్థం తర్వాత.. అనంత్ అంబానీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఈ భామ తన కాబోయే భర్తకు తోడుగా ఉంటూ మోరల్ సపోర్ట్ ఇచ్చింది. ఈ విషయాన్ని అనంత్ అంబానీ స్వయంగా వెల్లడించారు. (Images Sources : Instagram/ bridestodayin)
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలకు గుజరాత్‌లోని జూమ్ నగర్ వేదికైంది. ఈ వేడుకలకు దేశ, విదేశల నుంచి ప్రముఖులు వస్తున్నారు.(Images Sources : Instagram/ bridestodayin)
వీరి వెడ్డింగ్ అందరికీ గుర్తుండి పోయేలా భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ ఇలా పలు సంప్రదాయ వంటలను చేయిస్తున్నట్లు తెలుస్తోంది.(Images Sources : Instagram/ bridestodayin)