Raashii Khanna : రాశీ ఖన్నా ఐఫా లుక్స్ చూశారా? Outstandingగా ఉందంటోన్న ఫ్యాన్
హీరోయిన్ రాశి ఖన్నా మరోసారి తన స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. బ్లూకలర్ బాడీ కాన్ డ్రెస్‌లో రాశి సూపర్ స్టైలిష్‌గా కనిపించింది.(Images Source : Instagram/Raashii Khanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడ్రెస్‌కి తగ్గట్లు డైమండ్ నెక్లిస్, ఉంగరాలు పెట్టుకుని మరింత అందంగా కనిపించింది రాశీ. మెరిసే, గోల్డెన్ మేకప్ లుక్‌లో రాశి స్టైలిష్‌గా కనిపించింది.(Images Source : Instagram/Raashii Khanna)
డ్రెస్‌కి తగ్గట్లు డస్కీ ఐషాడో లుక్‌లో.. హెయిర్‌ని స్టైలిష్‌గా ముడి వేసుకుని ఐఫా అవార్డ్స్‌కి వచ్చింది రాశీఖన్నా.(Images Source : Instagram/Raashii Khanna)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది Green carpet #iifautsavam 💚 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Raashii Khanna)
రాశిఖన్నా తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Raashii Khanna)
ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ్లో సినిమాలు చేస్తుంది. అలాగే సినిమాలే కాకుండా సిరీస్‌లలో కూడా నటించి మెప్పిస్తుంది రాశీఖన్నా.(Images Source : Instagram/Raashii Khanna)