Raashii Khanna : బెడ్‌పై ఫోజులిచ్చిన రాశిఖన్నా.. డే డ్రీమర్ అంటూ క్యాప్షన్
హీరోయిన్ రాశి ఖన్నా తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను బెడ్‌పై చేసింది. మోడ్రన్ ముస్తాబై.. బెడ్‌పై పడుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/RaashiiKhanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లూకలర్ షేడ్స్‌లో ఉన్న డ్రెస్ వైేసుకని.. హెవీ మేకప్ లుక్‌లో ఆరెంజ్ లిప్‌స్టిక్ వేసుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/RaashiiKhanna)
హెయిర్‌ను లీవ్ చేసి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. Daydreamer 🦋అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/RaashiiKhanna)
యోధ సినిమా ప్రమోషన్లో భాగంగా రాశి ఈ లుక్‌లో కనిపించింది. సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి ఈ సినిమాలో నటిస్తుంది.(Images Source : Instagram/RaashiiKhanna)
బాలీవుడ్లోనే కెరీర్ ప్రారంభించిన రాశిఖన్నా.. తర్వాత తెలుగువైపు వచ్చింది. ఇక్కడ పలు సినిమాల్లో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకుంది. కథకు ప్రాథన్యమున్న కథలు ఎంచుకుంటుంది.(Images Source : Instagram/RaashiiKhanna)
లాక్ డౌన్ సమయంలో హిందీవైపు దృష్టి పెట్టింది రాశి. ప్రస్తుతం హిందీలోనే కాకుండా పలు భాషల్లో మంచి ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది.(Images Source : Instagram/RaashiiKhanna)