✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Raashii Khanna : ఈ మేకప్​ లుక్​లో రాశిఖన్నా మామూలుగా లేదుగా

Raashii Khanna : ఈ మేకప్​ లుక్​లో రాశిఖన్నా మామూలుగా లేదుగా

Geddam Vijaya Madhuri Updated at: 05 Mar 2024 03:13 PM (IST)
1

హీరోయిన్ రాశి ఖన్నా తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Images Source : Instagram/raashiikhanna)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

మేకప్ ఆర్టిస్ట్​లు ఆమెను అందంగా ముస్తాబు చేస్తున్న ఫోటోలు పోస్ట్​లో ఉంచింది. ఈ ఫోటోల్లో రాశిఖన్నా చాలా క్యూట్​గా ఉంది.(Images Source : Instagram/raashiikhanna)

3

కంఫర్ట్​ డ్రెస్​ వేసుకుంటే.. డ్రీమ్స్​ని ఇట్టే అందుకోవచ్చు అనే అర్థం వచ్చేలా ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది. Chasing dreams in comfy clothes.! 💫 అంటూ పోస్ట్​ పెట్టింది.(Images Source : Instagram/raashiikhanna)

4

‘మద్రాస్ కేఫ్’ అనే బాలీవుడ్ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది రాశి ఖన్నా. తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అనంతరం తెలుగులో పలు ఆఫర్లు అందుకుంది.(Images Source : Instagram/raashiikhanna)

5

తన అందంతోనే కాకుండా.. నటనతో కూడా రాశి ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తన క్యూట్ లుక్స్, ఎక్స్​ప్రెషన్స్​తో అభిమానుల హృదయాలు గెలుచుకుంది. (Images Source : Instagram/raashiikhanna)

6

కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రాశి మంచి పేరే సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్​లో పలు వెబ్​సిరీస్​లు చేస్తుంది. వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని రాశి సద్వినియోగం చేసుకుంటుంది. (Images Source : Instagram/raashiikhanna)

7

ప్రస్తుతం యోధ అనే సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన నటిస్తుంది. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేసే పనిలో ఉంది చిత్ర బృందం. మార్చి 15వ తేదీన టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. (Images Source : Instagram/raashiikhanna)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.