Raashii Khanna : బరాత్‌లో చిందులు వేస్తున్న రాశి ఖన్నా.. పెళ్లి ఎవరిదంటే
అందాల బ్యూటీ రాశి ఖన్నా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటికి ఓ ఎమోషనల్ క్యాప్షన్ కూడా పెట్టింది.(Images Source : Instagram/Raashii Khanna)
తన కజిన్ వెడ్డింగ్ సెలబ్రేషన్లో బిజీగా ఉన్న సుందరి.. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. రీసెంట్గా హల్దీ వేడుకల ఫోటోలు పెట్టింది. తాజాగా బరాత్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/Raashii Khanna)
ఈవెంట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. May contain excessive family bonding, questionable dance moves, and zero signs of exhaustion. Celebrating love in the hills! ♥️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Raashii Khanna)
రాశి ఖన్నా తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన.. ఆమెకు సరైన గుర్తింపు తెలుగు సినిమాలతోనే వచ్చింది.(Images Source : Instagram/Raashii Khanna)
ఆమె నటన, అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. తెలుగు నుంచి తమిళ సినిమాలవైపు రాశి అడుగులు వేసి అక్కడ కూడా తన సత్తా చాటుకుంది.(Images Source : Instagram/Raashii Khanna)
ప్రస్తుతం హిందీ సినిమాలవైపు తన కెరీర్‌ను రన్ చేస్తుంది. ఇప్పటికే పలు సిరీస్‌లలో నటించింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఓ సినిమా చేసింది. విడుదలకు ఈ చిత్రం సిద్ధంగా ఉంది.(Images Source : Instagram/Raashii Khanna)
తెలగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తుంది. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోగ.. మరికొన్ని సినిమాలు ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. (Images Source : Instagram/Raashii Khanna)