✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Alekya Harika Photos : దేత్తడి హారిక లేటెస్ట్ ఫోటోలు చూశారా? ఎంత మారిపోయిందో

Geddam Vijaya Madhuri   |  22 Feb 2024 09:25 PM (IST)
1

యూట్యూబ్​ నుంచి సిల్వర్​ స్క్రీన్​ వైప్ అడుగులు వేస్తున్న వారిలో అలేఖ్యహారిక ఒకరు. ఈ భామ యూట్యూబ్​ నుంచి తన కెరీర్​ను మొదలుపెట్టింది.(Images Source : Instagram/Alekhya Harika)

2

మొదట్లో ఓ మీడియా సంస్థలో పలు వీడియోలు చేసి.. తర్వాత సొంతంగా యూట్యూబ్​ ఛానల్ పెట్టి బాగా పేరు తెచ్చుకుంది. ఛానల్​ పేరునే ఇంటి పేరు అనే రేంజ్​లో వీడియోలు చేసింది. అలా అలేఖ్య హారిక కాస్త దేత్తడి హారికగా మారిపోయింది.(Images Source : Instagram/Alekhya Harika)

3

డిఫరెంట్​ కంటెంట్​తో అభిమానులను ఈ భామ ఆకట్టుకుంటూనే ఉండేది. తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్​తో కలిసి వీడియోలు చేయడం ప్రారంభించి బాగా సక్సెస్ అయింది.(Images Source : Instagram/Alekhya Harika)

4

ఈ పాపులారిటీతోనే అలేఖ్యకు బిగ్​బాస్​ సీజన్​లో ఆఫర్​ వచ్చింది. నోయల్, అభిజిత్, లాస్యతో కలిసి ఈ భామ చేసిన సందండి అంతా ఇంతా కాదు. (Images Source : Instagram/Alekhya Harika)

5

బిగ్​బాస్​ పూర్తి అయిన తర్వాత పలు షార్ట్​ ఫిల్మ్​లు, సిరీస్​లు, వీడియో సాంగ్స్ చేసింది ఈభామ. అంతకముందులాగా ఎక్కువ యూట్యూబ్ వీడియోలు చేయట్లేదు.(Images Source : Instagram/Alekhya Harika)

6

యూట్యూబ్​ నుంచి సినిమా రంగం వైపు తన అడుగులు వేయడం ప్రారంభించింది. సంతోష్ శోభన్​తో కలిసి హీరోయిన్​గా ఓ సినిమా చేస్తుంది ఈ భామ.(Images Source : Instagram/Alekhya Harika)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Alekya Harika Photos : దేత్తడి హారిక లేటెస్ట్ ఫోటోలు చూశారా? ఎంత మారిపోయిందో
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.