Raashii Khanna Paris Trip Photos : పారిస్లో కాఫీ తాగుతూ చిల్ అవుతున్న రాశీ ఖన్నా
అందాల భామ రాశీ ఖన్నా పారిస్ లో ఉన్నారిప్పుడు. (Image Courtesy : Raashii Khanna / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహిందీ హీరోయిన్, తన ఫ్రెండ్ వాణీ కపూర్ తో కలిసి రాశీ ఖన్నా పారిస్ వెళ్లారు. అక్కడ ఈఫిల్ టవర్ కనిపించేలా ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy : Raashii Khanna / Instagram)
పారిస్ లో వెదర్ ఎంజాయ్ చేస్తున్నారు రాశీ ఖన్నా. హాలిడే కాబట్టి డైట్ పక్కన పెట్టి కాస్త ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు. (Image Courtesy : Raashii Khanna / Instagram)
పారిస్ లో కాఫీ తాగుతున్న రాశీ ఖన్నా (Image Courtesy : Raashii Khanna / Instagram)
పారిస్ వీధుల్లో రాశీ ఖన్నా (Image Courtesy : Raashii Khanna / Instagram)
పారిస్ లో కాఫీ తాగుతున్న రాశీ ఖన్నా (Image Courtesy : Raashii Khanna / Instagram)
పారిస్ వీధుల్లో రాశీ ఖన్నా (Image Courtesy : Raashii Khanna / Instagram)